Women facing water and electricity issues in Sri Satya Sai district, Andhra Pradesh | మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు.ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళలకు మద్దతుగా నిలిచిన మడకశిర జనసేన పార్టీ.
#apgovt
#apnews
#ysrcp
#madakasira
#andhrapradesh
#janasena
#pawankalyan
#Ysjagan
~ED.232~